Latest Telugu cinema News

సమీక్ష

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రివ్యూ

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రివ్యూ

సమీక్ష
Where is the venkatalakshmi review, వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రివ్యూ, Where is the venkatalakshmi movie review, Where is the venkatalakshmi telugu review Where is the venkatalakshmi review | వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రివ్యూ ....రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన "వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి" చిత్రం ఈరోజు విడుదలైంది. రాయ్ లక్ష్మి, పూజిత పొన్నాడ, మధునందన్, ప్రవీణ్, కార్తీక్, బ్రహ్మాజీ ముఖ్యపాత్రాలలో నటించిన ఈ చిత్రం కిషోర్ దర్శకత్వంలో ఏబీటి బన్నేరుపై తెరకెక్కింది. తూర్పు గోదావరి జిల్లాలోని బెల్లంపల్లి గ్రామంలో ఇద్దరు ఆనాధలు చంటి పండు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. చంటిగా ప్రవీణ్, పండుగ మధునందన్ పాపం కామిడి పండించటానికి బాగానే ప్రయత్నం చేసారు. ఆ ఊపి ప్రెసిడెంట్ కుమారుడైన శేఖర్ చంటి పండులకు స్నేహితుడు. శేఖర్ (రామ్ కార్తీక్) పక్క ఊరికి చెందిన గౌరీ(పూజిత పొన్నాడ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడ
జెస్సీ మూవీ రివ్యూ

జెస్సీ మూవీ రివ్యూ

సమీక్ష
Jessie movie review | జెస్సీ మూవీ రివ్యూ Jessie movie review | జెస్సీ మూవీ రివ్యూ ..... ఆషిమా న‌ర్వాల్, అతుల్ కుల‌కర్ణి, అర్చ‌నా, క‌బీర్ దుహ‌న్ సింగ్‌ ప్రధాన పాత్రలలో, అశ్విని కుమార్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన హారర్ చిత్రం జెస్సీ. హారర్ సినిమా కావటం, పైగా అందరు కొత్త నటీ నటులతో సినిమా చేయటం, అదీ తన మొదటి చిత్రమే కావటం తో దర్శకుడు కొంత డేర్ చేసాడనే చెప్పుకోవాలి. శ్వేతా సింగ్ ఏక ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు అన్ని హారర్ సినిమాలలాగే దెయ్యాలున్నాయా, లేవా అనేదే మెయిన్ ఇతివృత్తంగా ఘోస్ట్ హుంటర్స్ అనే కాన్సెప్ట్ తో నడుస్తుంది ఈ సినిమా. గోస్ట్ హంటర్స్ అయినా పావని గంగిరెడ్డి టీం దెయ్యాలున్నాయా లేవా అనే ఇన్వెస్టిగేషన్ కోసం ఊరు చివర్లో వున్నా విక్టోరియా హౌస్ కి వెళుతుంటారు. మార్గ మధ్యంలో వీరికి సమీరా పరిచయం అవుతుంది. తానొక ఎన్నారై అని, విక్టోరియా హౌస్ కి ఓనర్ తానే అన
మరో బూతు సినిమా వర్కౌట్ కాలేదు .. 90ML మూవీ రివ్యూ

మరో బూతు సినిమా వర్కౌట్ కాలేదు .. 90ML మూవీ రివ్యూ

సమీక్ష
90 ML movie review | మరో బూతు సినిమా వర్కౌట్ కాలేదు .. 90ML మూవీ రివ్యూ 90 ML movie review | మరో బూతు సినిమా వర్కౌట్ కాలేదు .. 90ML మూవీ రివ్యూ (ఆడియన్స్ టాక్).... ఒవియా ప్రధాన పాత్రలో తెరకెక్కింది 90 ML మూవీ. వుమన్ సెంట్రిక్ మూవీ గా తెరకెక్కింది ఈ చిత్రం. అడల్ట్ కంటెంట్ తో పాటు లెస్బియన్ సెక్స్ ని కూడా టచ్ చేసారు.. నిజానికి ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పుడు ఇది కేవలం అడల్ట్ మూవీ గానే అనిపించింది.. అయితే ఇది స్టోరీ ఓరియెంటెడ్ మూవీ.. ఏదైతే ప్లస్ అనుకున్నారో (లిప్ లాకులు, అడల్ట్ కంటెంట్) బహుశా సినిమాకి అదే మైనస్ అయిందేమో. వీటి డోస్ కొంత తగ్గించి స్టోరీ మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం చాల మంది వెలిబుచ్చారు.. ఇక మూవీ స్టోరీ లోకి వెళితే... రీటా (ఒవియా) బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నలుగురు ఫ్రెండ్స్ దొరుకుతారు.. వీరందరూ కూడా పార్టనర్స్
ఆ ఢిల్లీ నన్ను కదిలించింది.. ఇప్పుడు ఆ ఢిల్లీని నేను కదిలిస్తాను

ఆ ఢిల్లీ నన్ను కదిలించింది.. ఇప్పుడు ఆ ఢిల్లీని నేను కదిలిస్తాను

సమీక్ష
NTR Mahanayakudu Movie Review NTR Mahanayakudu Movie Review (హైలైట్స్) | ఆ ఢిల్లీ నన్ను కదిలించింది.. ఇప్పుడు ఆ ఢిల్లీని నేను కదిలిస్తాను ....ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ రివ్యూ.... నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన మహానాయకుడు రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఏమాత్రం బజ్ లేకుండా ఒక సాధారణ సినిమాలాగే విడుదలవుతుంది.. మహానాయకుడు ఖచ్చితంగా విజయవంతమవుతుంది అనే నమ్మకాన్ని బాలయ్య, క్రిష్, కీరవాణి వ్యక్తం చేసారు.. రేపు ఉదయం సినిమా షో మొదలవటంతోనే బాలయ్య అండ్ టీం ప్రొమోషన్స్ మొదలుపెట్టనుంది.. మహేష్ బాబు AMB సినిమాస్ లో ఈరోజు సాయంత్రం 6.30 లకు ప్రీమియర్ షో వేయనున్నారు. ఎందుకో మహానాయకుడు USA లోకూడా డల్ గానే స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.. ఒక గంట క్రితం వరకు 20,160 డాలర్లు మాత్రమే కలెక్ట్ అయ్యాయి... ఇక ప్రీమియర్ లైవ్ అప్డేట్ చూద్దాం (ఇది కేవలం ఒక వ్యక్తి సినిమా చూస్తూ వ్రాసే రివ్యూ
దుమ్ములేపిన ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ (వీడియో తో)

దుమ్ములేపిన ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ (వీడియో తో)

సమీక్ష
NTR-Mahanayakudu Trailer review | దుమ్ములేపిన ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ (వీడియో తో) ...... నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఒక ఎపిక్ లాగా నిలిచిపోతుంది... కమర్షియల్ విజయం దక్కలేదు అంతే.. ఇక రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది... మొదటి భాగంలో లేని మాస్ మసాలా ఎలిమెంట్స్ దీనిలో పుష్కలంగా ఉంటాయి... అయినా బాలయ్య ఏ హంగు ఆర్భాటం లేకుండానే సినిమా విడుదల చేయాలనీ నిర్ణయించాడు... విడుదలకు ముందు ప్రమోషన్స్ కూడా లేకుండా సినిమా విడుదల చేయాలనీ బాలయ్య ఆలోచన.. కేవలం ఒక ట్రైలర్ మాత్రం యూట్యూబ్ ద్వారా ఇప్పుడే విడుదల చేసారు... NTR-Mahanayakudu Preview | ఎన్టీఆర్ కథానాయకుడు అన్నగారి సినిమా జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది... ఇక రెండవ భాగం మొత్తం కూడా అ
వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలే దొరుకుతారట

వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలే దొరుకుతారట

సమీక్ష
వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలే దొరుకుతారట వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలే దొరుకుతారట …. నాగ చైతన్య, సమంత, మజిలీ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. నీకో సంవత్సరం టైం ఇస్తున్నా.. ఈలోగా సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం అంటూ రావు రమేష్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. "ఒక్కసారి పొతే తిరిగి రాదురా.. అది మనిషైనా, వస్తువైనా" లాంటి రావు రమేష్ డైలాగ్స్ అంచనాల్ని అమాంతం పెంచేసాయి. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కారణం సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తరువాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం "మజిలీ". "వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేసావు" అనే పోసాని డైలాగ్ తో ముగుస్తుంది టీజర్… చెప్పాలంటే సమంత నాగ చైతన్య కెమిస్ట్రీ అదుర్స్… డైలాగ్స్ అదుర్స్… ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతోంది అని బల్లగుద్ది చెప్పచు… Majili Teaser: Chaitu and Samantha's Emo
జగపతి బాబు బర్త్ డే గిఫ్ట్… సైరా లో జగపతి బాబు లుక్ అదుర్స్

జగపతి బాబు బర్త్ డే గిఫ్ట్… సైరా లో జగపతి బాబు లుక్ అదుర్స్

సమీక్ష
జగపతి బాబు బర్త్ డే గిఫ్ట్… సైరా లో జగపతి బాబు లుక్ అదుర్స్ జగపతి బాబు బర్త్ డే గిఫ్ట్… సైరా లో జగపతి బాబు లుక్ అదుర్స్…. మెగాస్టార్ చిరంజీవి సైరా నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్ ను ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సైరా యూనిట్ విడుదల చేసింది… ఈసినిమా లో వీర రెడ్డి పాత్రలో జగబాబు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నాడట… సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి…
నాగకన్య గా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ అదిరింది … (వీడియో తో)

నాగకన్య గా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ అదిరింది … (వీడియో తో)

సమీక్ష
Neeya 2 first look Teaser Naga Kanya Neeya 2 first look Teaser Naga Kanya | నాగకన్య గా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ అదిరింది ... (వీడియో తో) ... జై, వరలక్ష్మి శరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం "నీయా ౨" తెలుగులో "నాగ కన్య" ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేసారు... తమిళం లో ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదలయింది... ట్రయిలర్ పై వారం నుంచి కూడా విపరీతంగా ట్రోల్ల్స్ చేస్తున్నారు తమిళ తంబీలు.... తెలుగులో ట్రైలర్ త్వరలోనే విడుదల చేస్తారట... తమాల ట్రయిలర్ పై ఓ లుక్ వేయండి... https://www.youtube.com/watch?v=8dBjt8nXByQ Neeya 2 first look Teaser Naga Kanya
సెన్సేషనల్ సాంగ్ రీమేక్ లో దుమ్ములేపిన సోనాక్షి సిన్హా (వీడియోతో)

సెన్సేషనల్ సాంగ్ రీమేక్ లో దుమ్ములేపిన సోనాక్షి సిన్హా (వీడియోతో)

సమీక్ష
Sonakshi Sinha Total dhamal Sonakshi Sinha Total dhamal | సెన్సేషనల్ సాంగ్ రీమేక్ లో దుమ్ములేపిన సోనాక్షి సిన్హా (వీడియోతో) ..... 1977 లో వచ్చిన ఇన్కార్ సినిమాలో హెలెన్ ముంగడా ముంగడా అంటూ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది... ఆ పాటను రీసెంట్గా టోటల్ ధమాల్ సినిమాలో రీమేక్ చేసారు... ౨ నిమిషాల పాటను ఈ రోజు విడుదల చేశారు.... అజయ్ దేవగన్ సోనక్షిలపై చిత్రీకరించిన ఈ సాంగ్ గతంలో వచ్చిన హెలెన్ సాంగ్ కు ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతంగ వుంది.... మీరు కూడా రెండు పాటలపై ఓ లుక్ వేయండి .... https://www.youtube.com/watch?v=iD63CfkizWM https://www.youtube.com/watch?v=1zpVFJw0s8A
చమ్మక్ చంద్ర హీరోగారామసక్కనోళ్లు సినిమా ఫస్ట్ లుక్ విడుదల

చమ్మక్ చంద్ర హీరోగారామసక్కనోళ్లు సినిమా ఫస్ట్ లుక్ విడుదల

సమీక్ష
చమ్మక్ చంద్ర హీరోగారామసక్కనోళ్లు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చమ్మక్ చంద్ర హీరోగారామసక్కనోళ్లు సినిమా ఫస్ట్ లుక్ విడుదల .. జబర్దస్త్ ప్రోగ్రాం చాలా మంది కమేడియన్లను బుల్లితెరకు పరిచయం చేసింది... వీరిలో కొంత మంది టాలీవుడ్లో కూడా అడుగు పెట్టారు... వీరిలో అందరికంటే ముందు వరుసలో వుంది మాత్రం చమ్మక్ చంద్ర అని చెప్పచు. ఇప్పటికే కమెడియన్ గా సినిమాల్లో నటించిన చమ్మక్ చంద్ర ఇప్పుడు హీరోగా డెబ్యూ చేయనున్నాడు... చమ్మక్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న రామసక్కనోళ్లు సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది.... ఈ ఫస్ట్ లుక్ లో ఏమి స్పెషలిటీ లేకున్నా ఇదేదో పల్లెటూరు నేపద్యంలా అనిపిస్తుంది...

Movie news, Gossips, Movie reviews, Box office collections, Actress stills, Movie gallery, Movie trailers, Movie teasers, Tollywood, Bollywood, Hollywood, Kollywood, Sandalwood, Mollywood