Latest Telugu cinema News

వార్తలు

మూడుసినిమాలు ఎఫెక్ట్ అయ్యాక మేలుకున్న TFPC

మూడుసినిమాలు ఎఫెక్ట్ అయ్యాక మేలుకున్న TFPC

వార్తలు
మూడుసినిమాలు ఎఫెక్ట్ అయ్యాక మేలుకున్న TFPC మూడుసినిమాలు ఎఫెక్ట్ అయ్యాక మేలుకున్న TFPC … సాటిలైట్, హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ తో దాదాపుగా తెలుగు సినిమాలకు పెట్టుబడి వచ్చేస్తుంది. దీంతో పెద్దగా థియేటర్ రిలీజ్ పై రిస్క్ ఉండదు. పెట్టిన పెట్టుబడి త్వరితగతిన రికవర్ చేసుకునే ఉద్దేశ్యంతో ప్రతుతం టాలీవుడ్ లో సినిమాలు అన్ని కూడా ముందుగానే హిందీ డబ్బింగ్, సాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేస్తున్నారు. డిజిటల్ రైట్స్ తీసుకున్న అమెజాన్ వారి రూల్స్ ప్రకారం, సినిమా విడుదలైన 30 రోజుల తరువాత ఎప్పుడైనా స్ట్రీమ్ చేసుకోవచ్చు. దీని వాళ్ళ నిర్మాతలకు ఏమి లాస్ లేకపోయినా, సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు ఇబ్బందిగా మారింది. ఈరోజుల్లో ఏ సినిమా కూడా 30 రోజులు థియేటర్ లో ఉండకపోయినా, కొన్ని సినిమాలు మాత్రం 30 రోజుల తరువాత కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి,.. ఇప్పటికే ఈ సంవత్సరం అలాంటి సినిమాలు మూడు అమెజాన్ దెబ్
అనుష్క సైలెన్స్ సినిమా హాలీవుడ్ లో కూడా

అనుష్క సైలెన్స్ సినిమా హాలీవుడ్ లో కూడా

వార్తలు
అనుష్క సైలెన్స్ సినిమా హాలీవుడ్ లో కూడా అనుష్క సైలెన్స్ సినిమా హాలీవుడ్ లో కూడా …. బాహుబలి తరువాత గ్యాప్ తీసుకున్న అనుష్క భాగమతి తరువాత మరో సినిమాలో కనిపించలేదు. సౌత్ ఇండియా మొత్తం ఫాన్స్ ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్లలో అనుష్క ముందుంటుంది. బాహుబలితో అనుష్క క్రేజ్ సౌత్ నుంచి నార్త్ కి కూడా పాకింది. అలాంటి అనుష్క మళ్ళీ ఇన్నిరోజులు తరువాత సైలెన్స్ అనే సినిమాలో నటిస్తుంది. కోన వెంకట్ కథను అందిస్తూ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సౌత్ ఇండియా లో అన్ని భాషల్లో తెలిసిన నటుడు మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హాలీవుడ్ హీరో మైఖేల్ మాడ్సన్ కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, దాదాపుగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం హాలీవుడ్ లో కూడా విడుదల చేయనున్నారట.
రెండేళ్ల తరువాత మళ్ళీ రంగేసుకోబోతున్న సంగీత

రెండేళ్ల తరువాత మళ్ళీ రంగేసుకోబోతున్న సంగీత

వార్తలు
రెండేళ్ల తరువాత మళ్ళీ రంగేసుకోబోతున్న సంగీత రెండేళ్ల తరువాత మళ్ళీ రంగేసుకోబోతున్న సంగీత … సౌత్ అన్ని భాషల్లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది సంగీత. రెండేళ్ల క్రితం గాయకుడూ క్రిష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగీత సినిమాలకు దూరంగా ఉంటుంది. అయినా కొన్ని టీవీ ప్రోగ్రాముల్లో న్యాయ నిర్ణేతగా అభిమానులకు కనిపిస్తూనే వుంది. ఇప్పుడు రెండేళ్ల తరువాత సంగీత సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుంది. విజయ్ ఆంటోనీ రమ్య నంబీశన్ జంటగా నటిస్తున్న తమిళ రసన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించటానికి ఓకే చెప్పింది సంగీత. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన సంగీత ఇంతకూ ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయని, అవేమి నచ్చకపోవటంతో అంగీకరించలేదని, ఈ సినిమాలో ప్రధాన పాత్ర కావటంతోనే అంగీకరించానని చెపుతుంది.
బసవతారకానికి టాలీవుడ్లో వెల్లువెత్తున్న ఆఫర్లు

బసవతారకానికి టాలీవుడ్లో వెల్లువెత్తున్న ఆఫర్లు

వార్తలు
బసవతారకానికి టాలీవుడ్లో వెల్లువెత్తున్న ఆఫర్లు బసవతారకానికి టాలీవుడ్లో వెల్లువెత్తున్న ఆఫర్లు… ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో యుక్త వయసు బసవతారకం గా నటించిన గ్రీష్మ నేత్రిక కు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. లవ్ యూ బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రావ్య చెల్లెలే గ్రీష్మ. అమ్ములు అనే సినిమాలో బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న గ్రీష్మ ఇప్పుడు మహానాయకుడు సినిమాతో (సినిమా డిజాస్టర్ అయినా) కూడా నటిగా మంచి పేరు తెచ్చుకుంది. బెస్ట్ ఆఫ్ లక్ గ్రీష్మ…
మహర్షి క్లైమాక్స్ రీషూట్

మహర్షి క్లైమాక్స్ రీషూట్

వార్తలు
మహర్షి క్లైమాక్స్ రీషూట్ మహర్షి క్లైమాక్స్ రీషూట్ ….. మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసారు. రామోజీ ఫిలిం సిటీ లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే నెల 9 న విడుదల చేయనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్లైమాక్స్ హీరోకు, దిల్ రాజుకు నచ్చలేదట. క్లైమాక్స్ డైలాగ్స్ మెస్సేజ్ ఇవ్వటమే కాకుండా, డోస్ ఎక్కువై క్లాస్ పీకినట్టు ఉందనే అభిప్రాయంతో మరోసారి రామోజీ ఫిలిం సిటీ లో క్లైమాక్స్ రీషూట్ చేయనున్నారు.
తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని చూపించిన కనా ఇప్పుడు తెలుగులో

తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని చూపించిన కనా ఇప్పుడు తెలుగులో

వార్తలు
తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని చూపించిన కనా ఇప్పుడు తెలుగులో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని చూపించిన కనా ఇప్పుడు తెలుగులో … ఆ పోస్టర్ చూస్తేనే ఆ సినిమా ఎలాంటిదో అర్థమైపోతుంది. ఒక సాధారణ రైతు తన కుమార్తె కన్న కాలాలకు ఎలా వెన్ను దన్నుగా నిలిచాడనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం కనా. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ క్రికెటర్ గా, ఆమె తండ్రిగా సత్యరాజ్ తమతమ పాత్రల్లో జీవించారని చెప్పాలి. ఈ చిత్రాన్ని ఇప్పుడు "కౌసల్య కృష్ణమూర్తి… క్రికెటర్‌" అనే పేరు తో పునర్నిర్మిస్తున్నారు. మురళీమోహన్ తోలి క్లాప్ ఇచ్చి సినిమా ప్రారంభించారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో క్రికెటర్ గా ఐశ్వర్య రాజేష్, ఆమె తండ్రి గా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు.
ఆకాష్ పూరి రొమాంటిక్ కోసం హాట్ బ్యూటీ

ఆకాష్ పూరి రొమాంటిక్ కోసం హాట్ బ్యూటీ

వార్తలు
ఆకాష్ పూరి రొమాంటిక్ కోసం హాట్ బ్యూటీ ఆకాష్ పూరి రొమాంటిక్ కోసం హాట్ బ్యూటీ …. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాదూరి అనే నూతన దర్శకుణ్ణి పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొమాంటిక్. నిర్మించటం తోపాటు కథ మాటలు స్క్రీన్ప్లే పూరి జగన్నాధ్ ఇస్తున్న ఈచిత్రం మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా రెండో షెడ్యూల్ గోవా లో మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ ను ఫైనల్ చేసారు.. ఈ విషయాన్నీ నిర్మాతల్లో ఒకరైన ఛార్మి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియ చేసారు. https://twitter.com/Charmmeofficial/status/1105001128205246465
సూపర్ హిట్టయిన శోభిత ధూళిపాళ “మేడ్ ఇన్ హెవెన్”

సూపర్ హిట్టయిన శోభిత ధూళిపాళ “మేడ్ ఇన్ హెవెన్”

వార్తలు
సూపర్ హిట్టయిన శోభిత ధూళిపాళ "మేడ్ ఇన్ హెవెన్" సూపర్ హిట్టయిన శోభిత ధూళిపాళ "మేడ్ ఇన్ హెవెన్" ….. తెనాలమ్మాయి శోభిత ధూళిపాళ మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతోంది. తొమ్మిది ఎపిసోడ్స్ తో మొదటి సీజన్ విడుదల చేసారు. ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్, మన తెలుగమ్మాయి శోభిత గమనాన్ని మార్చేసింది. ఇప్పటికే సాక్రెడ్ గేమ్స్ సీజన్ 2 లో శోభిత నటించనుంది అనే వార్తలందుతున్నాయి. రిచ్ వైఫ్ గా శోభిత నటన అద్భుతం అనే ప్రశంసలందుతున్నాయి. https://www.youtube.com/watch?v=u0UkDQaR5KQ శోభిత ధూళిపాళ, మేడ్ ఇన్ హెవెన్, Made in heaven, Sobhita dhulipala, Amazon prime
థియేటర్ల భవిష్యత్తునే ప్రశ్నిస్తున్న డిజిటల్ ప్లాటుఫార్మ్స్

థియేటర్ల భవిష్యత్తునే ప్రశ్నిస్తున్న డిజిటల్ ప్లాటుఫార్మ్స్

గుసగుస, వార్తలు
Amazon Netflix Destroying Theaters Amazon Netflix Destroying Theaters | థియేటర్ల భవిష్యత్తునే ప్రశ్నిస్తున్న డిజిటల్ ప్లాటుఫార్మ్స్ .... ఇండియా లో డిజిటల్ ప్లాట్ఫారం డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీనికి చాల కారణాలున్నాయి. అన్నిటికంటే మొదటిది ఒక సినిమా కోసం థియేటర్ కి వెళ్లి ఫామిలీ తో సినిమా చూడాలంటే జేబుకి చిల్లు పడటం ఖాయం. ఇది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాసులు డిజిటల్ ప్లాట్ఫారం వైగు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం. సినిమా కోసం నాలుగు గంటలు టైం వస్తే చేయటమనేది అప్పర్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాసులు కూడా డిజిటల్ వైపు మొగ్గు చూపతినికి కారణం. అలాగే సెన్సార్ ప్రాబ్లెమ్ లేకపోటం, భావ ప్రకటన స్వేచ్ఛ పుష్కలంగా ఉండటం తో క్రియేటివిటీ కోరుకునే దర్శకులు, నిర్మాతలు కూడా డిజిటల్ ప్లాటుఫార్మే బెట్టర్ అనే ఆలోచనకు వచ్చేసారు. ఇక ముందు సినిమాలు కూడా థియేటర్ కంటే డిజిటల్ లోనే విడుదల చేసే ఆలోచనలు కూడా వున్నా
అంచనాలు పెంచుతున్న మహేష్ మహర్షి లుక్స్

అంచనాలు పెంచుతున్న మహేష్ మహర్షి లుక్స్

వార్తలు
అంచనాలు పెంచుతున్న మహేష్ మహర్షి లుక్స్ అంచనాలు పెంచుతున్న మహేష్ మహర్షి లుక్స్ …. మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్వకత్వంలో నటిస్తున్న మహర్షి చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. పూజ హెగ్డే ఈ సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేయనుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా నటించాడు. స్నేహితుడి కోసం ఒక శ్రీమంతుడు పల్లెటూరికి వచ్చి అతని ప్రొబ్లెమ్స్ ఎలా సాల్వ్ చేసాడు అనేది సినిమా లైన్. ఇప్పటికే విడుదలైన లుక్స్ మహర్షిపై అంచనాలు పెంచేసాయి. మే 9 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మహేష్ కొత్త లుక్స్ మీరూ చూడండి.. సినిమాకు ఈ పచ్చని పిల్లల్లో మహేష్ సీన్స్ హైలైట్ గ నిలుస్తాయట. మహేష్ మహర్షి, మహేష్, మహర్షి, పూజ హెగ్డే, అల్లరి నరేష్, Mahesh, Mahesh babu, Pooja hegde, Maharshi, Maharshi movie

Movie news, Gossips, Movie reviews, Box office collections, Actress stills, Movie gallery, Movie trailers, Movie teasers, Tollywood, Bollywood, Hollywood, Kollywood, Sandalwood, Mollywood