గుసగుస

సూపర్‌స్టార్ మెగాస్టార్ అయిపోయారు.. ఇప్పుడు యంగ్ టైగర్…ఈ సారైనా హిట్ కొడతాడా ??

సూపర్‌స్టార్ మెగాస్టార్ అయిపోయారు.. ఇప్పుడు యంగ్ టైగర్…ఈ సారైనా హిట్ కొడతాడా ??

గుసగుస
Akhil Mr Majnu pre-release Akhil Mr Majnu pre-release | సూపర్‌స్టార్ మెగాస్టార్ అయిపోయారు.. ఇప్పుడు యంగ్ టైగర్...ఈ సారైనా హిట్ కొడతాడా ?? .... అక్కినేని రెండో వారసుడుగా తెరంగేట్రం చేసిన అఖిల్ లాంచ్, రీ లాంచ్ రెండూ కూడా డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మరో రీ లాంచ్ కి సర్వం సిద్ధమైంది. అయితే ఈ సారి రీ లాంచ్ అనే పేరు వాడకుండా జాగ్రత్త పడ్డారు లెండి. గత సంవత్సరం తొలిప్రేమ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను తెరకెక్కింది. ఈ సినిమా ప్రి రెలీజ్ ఇవెంట్ ను 19న నిర్వహించనున్నారు.. ఇంతకు ముందు రెండు సినిమాలకి మహేష్ బాబు, చిరంజీవి చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు.  మిస్టర్ మజ్ను సినిమాకి మాత్రం యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు... ఈ సినిమా ఆడియో అంత పెద్ద హిట్ కాకపోయినా పరవాలేదనిపించింది. ఈ సినిమాతో అయిన అఖిల్ టాలీవుడ్ లో నిలపడతాడో లేదో చూడాలి. త్వరలోనే బాలీవుడ్ లో డెబ్యూ
శ్రీదేవి పేరుండాదా…లేకపోతే బాత్ టబ్ లో ఎవరూ చనిపోలేదా ?? బోనీ కపూర్ కి కౌంటర్

శ్రీదేవి పేరుండాదా…లేకపోతే బాత్ టబ్ లో ఎవరూ చనిపోలేదా ?? బోనీ కపూర్ కి కౌంటర్

గుసగుస
Boney kapoor sridevi bungalow controversy Boney kapoor sridevi bungalow controversy | శ్రీదేవి పేరుండాదా...లేకపోతే బాత్ టబ్ లో ఎవరూ చనిపోలేదా ?? బోనీ కపూర్ కి కౌంటర్ ... ప్రియా వారియర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ శ్రీదేవి బంగ్లా ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. విడుదలైన క్షణం నుంచి కూడా వైరల్ అవుతూనే ఉంది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ శ్రీదేవి బంగ్లా నిర్మాత, దర్శకులకు నోటీసులు పంపాడు... వీటిపై ఇంకా నిర్మాత స్పందించలేదు గాని, దర్శకుడు మాత్రా ఇలా స్పందించాడు. బోనికపూర్ నోటీసులు అందాయి.. శ్రీదేవి పేరు మార్చమని కొన్ని సన్నివేశాలు మార్చమని ఆ నోటీసుల సారాంశం. అయితే శ్రీదేవి అనే పేరు సౌత్ లో కామన్ నేమ్ అని అదేలా మారుస్తామని, అలాగే బాత్ టబ్ లో ఇప్పటికే చాలా మంది మృతి చెందారని... శ్రీదేవి ఒక్కరే కాదు అంటూ... ఆ నోటీసులకు కోర్ట్ లోనే సమాధానం చెపుతామని దర్శకుడు బోనీకపూర్ కి కౌంటర్ ఇచ్చాడు.  Sr
ప్లాస్టిక్ సర్జరీ అంటూ ట్రోల్స్… మరోసారి దొరికిపోయిన శ్రుతి హాసన్

ప్లాస్టిక్ సర్జరీ అంటూ ట్రోల్స్… మరోసారి దొరికిపోయిన శ్రుతి హాసన్

గుసగుస
Sruthi Haasan Ten Year Challenge Sruthi Haasan Ten Year Challenge | ప్లాస్టిక్ సర్జరీ అంటూ ట్రోల్స్... మరోసారి దొరికిపోయిన శ్రుతి హాసన్... గత సంవత్సరం కీకీ చ్యాలెంజ్ అంటూ పెద్ద హడావుడి చేసేసారు మన సెలెబ్రిటిలు.... పోలీసులు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో కీకీ చ్యాలెంజ్ సద్దుమణిగింది... ఇప్పుడు రీసెంట్ గా మరో రెండు ఇలాంటి చ్యాలెంజ్ లు పుట్టుకొచ్చాయి. మొదటిది బర్ద్ బాక్స్ చ్యాలెంజ్ ... కళ్ళకు గంటలు కట్టుకుని టాస్క్ కంప్లీట్ చేయటం ఇది... రీసెంట్ ఒకామే ఈ చ్యాలెంజ్ చేస్తూ 2 కార్లు, ఒక కరెంట్ పోల్, చివరగా గోడను తన ట్రక్ తో గుద్దేసింది... ఆ వెర్రి మన భారతదేశానికి ఇంకా రాకున్నా, మరో చ్యాలెంజ్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అదే "టెన్ ఇయర్ చ్యాలెంజ్". ఇప్పటి ఫోటో పదేళ్ళ క్రితం ఫోటో జాయిన్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయటమే ఈ చ్యాలెంజ్... శ్రుతి హాసన్ తన 10 ఏళ్ల క్రితం ఫోటో ఇప్పటి ఫోటో కలిపి ప
జీరో సైజ్ లో అనుష్క ….వైరల్ అవుతున్న వీడియో (వీడియో తో)

జీరో సైజ్ లో అనుష్క ….వైరల్ అవుతున్న వీడియో (వీడియో తో)

గుసగుస
Anushka Shetty Silence Movie update Anushka Shetty Silence Movie update | జీరో సైజ్ లో అనుష్క ....వైరల్ అవుతున్న వీడియో .... సరిగ్గా సంవత్సరం క్రితం వచ్చిన భాగ్‌మతి తరువాత మరో సినిమా చేయలేదు అనుష్క... కారణం బరువు పెరగటమే అని ఇప్పుడు తెలుస్తుంది... రీసెంట్ గా అణూష సైలెంట్ అనే మూవీ సైన్ చేసింది... ఈ సినిమాలో మాధవం తో పాటు హాలివుడ్ నటులు కూడా మొదటిసారిగా ఇండియన్ తెరకు పరిచయం కానున్నారు... దాదాపు ఈ సినిమా మొతం కూడా అమెరికా లోనే షూట్ చేస్తారట.. కొన్ని రోజుల క్రితం మాధవన్ ఆ సినిమా నేను చేయట్లేదు అంటూ స్వయంగా ట్విట్టర్ లో ఖండించాడు... ఈ విషయం పై ఇంకా క్ల్యారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే అనుష్క సంవత్సరం తొలి రోజున హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది... ఆ వీడియో లో సన్నగా నాజూగ్గా ఉన్న అనుష్కను చూసి ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు... త్వరలోనే సైలెన్స్ సినిమా షూటింగ్ మొదలూకాను
ఇప్పటికైతే రెండు బటన్స్ మాత్రమే….

ఇప్పటికైతే రెండు బటన్స్ మాత్రమే….

గుసగుస
ఇప్పటికైతే రెండు బటన్స్ మాత్రమే.... ఇప్పటికైతే రెండు బటన్స్ మాత్రమే.... రుహాని శర్మ ఈ మధ్యే అలా కనిపించి ఇలా మాయమైంది.. సోషల్ మీడియా లో ఫోటోలు పోస్ట్ చేస్తూ అవకాశాలు తెచ్చుకోవటం ఈ మధ్య పరిపాటి అయిపోయింది... ఆ కోవలోనే రీసెంట్ గా రుహాని పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ అయ్యింది....రెండు బటన్స్ విప్పి మూడో బటన్ కూడా విప్పతానికి రెడీ అన్నట్లు ఉన్న ఫోజ్ అడిరిపోయింది... ఆ ఫోటో పై మీరూ ఓ లుక్ వేయండి....
గౌతు చరితారెడ్డి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ

గౌతు చరితారెడ్డి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ

గుసగుస
గౌతు చరితారెడ్డి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ గౌతు చరితారెడ్డి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ .... హాట్ యాంకర్ అనసూయ కు ఎంత ఫాలొవింగ్ ఉందో తెలిసిన విషయమే... గత సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుత నటనతో ఇప్పుడు చాలా మంది ఆమెను రంగమ్మత్త అనే పిలుస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఎఫ్ 2 సినిమాలో ఒక చిన్న రోల్ లో కనిపించింది.. ఇక వచ్చే నెల విడుదల కానున్న యాత్ర సినిమాలో మాజీ ఎం ఎల్ ఆ గౌతు చరితారెడ్డి పాత్రలో కనిపించనుంది అనసూయ...ysr సమయంలో కర్నూల్ ఎం ఎల్ ఏ గా గెలుపొందిన గౌతు చరితారెడ్డి పాత్రలో చాలా డి గ్లామర్ పాత్రలో కనిపించిందట...
ఎఫైర్ పై క్ల్యారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

ఎఫైర్ పై క్ల్యారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

గుసగుస
ఎఫైర్ పై క్ల్యారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ఎఫైర్ పై క్ల్యారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ .... నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 2 బిగ్ బాస్ 1 అంత హిట్ కాకపోయినా పరవాలేదనిపించింది. బిగ్ బాస్ 2 లో మసాలా పెంచటం కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది హాట్ నటి పూజా రామచంద్రన్. అప్పటి వరకు ఎవరికి తెలియని పూజా రామచంద్రన్ బిగ్ బాస్ 2 ద్వారా బాగా పాప్యులర్ అయిపోయింది. అప్పటి నుంచే నటుడు జాన్ కొక్కెన్ తో ఎఫైర్ ఉందని గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి.. ఆ ర్యూమర్స్ కు తాజా గా సమాధానం చెప్పింది పూజా రామచంద్రన్. నటిగా మారక ముందు వీడియో జాకీ గా పని చేసిన పూజా రామచంద్రన్ తోటి విజే నే ప్రేమించి పెళ్లి చేసుకుందట... ఆ తరువాత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కూందట. రెండేళ్ళు బాధలు అనుభవించి ఆ తరువాత విడాకులు తీసుకుందట.. అప్పటి నుంచి డిప్రెషన్ లో ఉన్న ఆమె ఈ మధ్యనే మరో సహా నటుడు జాన్ కొక్కెన
లెస్బియన్ సెక్స్ కథాంశంగా రెజినా సోనమ్ కపూర్ సినిమా ఫిబ్రవరి 1న విడుదల

లెస్బియన్ సెక్స్ కథాంశంగా రెజినా సోనమ్ కపూర్ సినిమా ఫిబ్రవరి 1న విడుదల

గుసగుస
Ek ladaki ko dekha to aisa laga Ek ladaki ko dekha to aisa laga | లెస్బియన్ సెక్స్ కథాంశంగా రెజినా సోనమ్ కపూర్ సినిమా ఫిబ్రవరి 1న విడుదల..... తెలుగు తమిళంలో ఇప్పటికే చాలా చిత్రాలలో నటించింది రెజినా... అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనుకాదని రెజినా ఎందుకో సరైన గుర్తింపు మాత్రం పొందలేదు. రీసెంట్ గా "ఏక్ లడకి కొ దేఖా తో ఐసా లగా" సినిమాతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది రెజినా... సోనమ్ కపూర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు.. ట్రైలర్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది.  గత సంవత్సరం వీరే డి వెడ్డింగ్ సినిమాతో ఒక రకమైన అడల్ట్ కంటెంట్ కు తెర తీసింది సోనమ్ కపూర్... ఇప్పుడు విడుదల కు సిద్దమైన ఈ సినిమా లో రెజినా ను ప్రేమించే యువతి పాత్రలో నటించిన సోనమ్ కపూర్ లెస్బియన్ సెక్స్ అనే కాన్సెప్ట్ తో మరోసారి వేడి పుట్టించనుంది.... ఈ సినిమా ట్రైలర్ పై మీరూ ఓ లుక
మునిగి పోయిన బయ్యర్లు … వినయ విధేయ రామ, కథానాయకుడు ఎఫెక్ట్

మునిగి పోయిన బయ్యర్లు … వినయ విధేయ రామ, కథానాయకుడు ఎఫెక్ట్

గుసగుస
మునిగి పోయిన బయ్యర్లు ... వినయ విధేయ రామ, కథానాయకుడు ఎఫెక్ట్ మునిగి పోయిన బయ్యర్లు ... వినయ విధేయ రామ, కథానాయకుడు ఎఫెక్ట్ .... ఈ సారి సంక్రాంతి రేస్‌లో మూడు పెద్ద సినిమాలు పోటీ పడ్డాయి. ముందుగా 9 న వచ్చిన ఎన్ టి ఆర్ కథానాయకుడు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లలో డల్ గానే ఉంది. అలాగే 11న విడుదలైన్ వినయ విధేయ రామ డిజాస్టర్ టాక్ తో ఉన్నా, తెలుగు రాష్ట్రాల వరకు కలెక్షన్లు పరవాలేదు... కానీ అమెరికాలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది అక్కడ కథానాయకుడు బాగానే కలెక్ట్ చేసింది కానీ వినయ విధేయ రామ మాత్రం సరైన ఓపెనింగ్ కూడా రాలేదు. వినయ విధేయ రామ సినిమా ఓవర్‌సీస్ ఒక కొత్త డిస్‌ట్రిబ్యుటర్ తీసుకోవటంతో ఎక్కువ స్క్రీన్స్ పై విడుదల చేయలేకపోయాడు... నిజానికి ఓవర్‌సీస్ లో యాక్షన్ సినిమాలకు అసలు డిమ్యాండ్ ఉండదు.. కేవలం క్లాస్ సినిమాలు మాత్రమే అక్కడ చూస్తారు.. అలాంటిది వినయ విధేయ రామ 6.70 కోట్లకు కొనటం బయ
రిచా గంగోపాధ్యాయ ఎంగేజ్మెంట్ … త్వరలోనే పెళ్లి …

రిచా గంగోపాధ్యాయ ఎంగేజ్మెంట్ … త్వరలోనే పెళ్లి …

గుసగుస
Richa Gangopadhyay engagement marriage Richa Gangopadhyay engagement marriage | రిచా గంగోపాధ్యాయ ఎంగేజ్మెంట్ ... త్వరలోనే పెళ్లి .... రిచా గంగోపాధ్యాయ బెంగాళీ అయినా తెలుగులో బాగా పాప్యులర్ అయింది.. లీడర్, మిర్చి, మిరపాకాయ్ లాంటి సినిమాలతో చాలా మంది ఫాన్స్ ను సంపాదించుకుంది... స్టడీ నిమిత్తం అమెరికా వెళ్లిపోయిన రిచా గురించి ఆ తరవాత ఏ న్యూస్ కూడా బయటికి రాలేదు... రెండేళ్ల నుంచి ప్రేమలో ఉందని, అమెరికా కు చెందిన జో లంగేల్లా ను ప్రేమించి పెళ్లి చేసుకోబొతుందని వార్తలు అందుతున్నాయి..  ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిందట... త్వరలోనే పెళ్లి కూడా జరగనుంది... ఎప్పుడు ఎక్కడ అనేది ఇంకా తెలియలేదు... Richa Gangopadhyay engagement marriage Richa Gangopadhyay engagement marriage

Movie news, Gossips, Movie reviews, Box office collections, Actress stills, Movie gallery, Movie trailers, Movie teasers, Tollywood, Bollywood, Hollywood, Kollywood, Sandalwood, Mollywood