మాల్దీవుల్లో దీపికా పిల్లి అందాల జాతర (ఫొటోలతో)

Deepika Pilli hot bold

Deepika Pilli hot bold | దీపికా పిల్లి డాన్స్ రియాలిటీ షో ఢీ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు దీపికా పిల్లి కూడా యాంకరింగ్ చేశారు. సుడిగాలి సుధీర్ రష్మీ తో రొమాన్స్ చేస్తుంటే, హైపర్ ఆదితో దీపికా పిల్లి కెమిస్ట్రీ కురిపించేది.

ఆ షోకి దీపికా పిల్లి గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పాలి. అప్పటినుంచే అమ్మడికి భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఢీ షో నుండి తప్పుకున్నాక దీపికా పిల్లి బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అయితే ఈమధ్యే వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా ఒక హీరోయిన్ గా అందాలు ఆరబోసింది.

సోషల్ మీడియాలోనూ యాసిటిక్ గా ఉండే దీపికా పిల్లి తాజా వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)