బెడ్ పైన అదా శర్మ అందాల అరాచకం (ఫొటోలతో)
Adah Sharma

Adah Sharma | ఎప్పుడో 2008.లో భయపెడుతూ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ అదా శర్మ. ఈమె తొలి చిత్రం 1920 ఈమెకు ఇప్పటికీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ తెలుగు, తమిళ హిందీ సినిమాల్లో నటిస్తోంది.
ప్రస్తుతం కమెండో నెక్స్ట్ పార్ట్ తోనూ, వెబ్ సిరీస్ లతోను బిజీగా ఉన్న అదాశర్మ, సోషల్ మీడియా లో బాగా యాక్టిక్. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోషూట్ పై మీరూ ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
View this post on Instagram