తడి అందాలతో పూర్తిగా గ్లామర్ గేట్లెత్తేసిన శ్రీముఖి (ఫొటోలతో)

Sreemukhi hot bold

Sreemukhi hot bold | ‘పటాస్’ కామెడీ షోతో యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకుల ను మెస్మరైజ్ చేసింది శ్రీముఖి. ఆ తర్వాత వరుసగా టీవీ షోలు, ఈవెంట్లకు హాజరవుతూ ఎప్పుడూ సందడి చేస్తూనే కనిపిస్తోంది. అదేవిధంగా డాన్స్ షోలతోనూ అదరగొట్టింది. ఈమధ్యే శ్రీముఖి జీ టీవీ లో ‘స రి గ మ ప’ సింగింగ్ రియాలిటీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ఆడియెన్స్ లో మంచి ఆదరణ పొందింది. ఆ షో జరుగుతున్నంతకాలం శ్రీముఖి హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఇక తాజాగా శ్రీముఖి అదిరిపోయే అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ దర్శనమిచ్చింది.   ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)