మ్యాగజైన్ కోసం రెచ్చిపోయిన బాలయ్య లెజెండ్ హీరోయిన్ (ఫొటోలతో)

Radhika Apte

Radhika Apte | తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ బాషల్లో సినిమాలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. బోల్డ్ సీన్స్‌లో కేకపెట్టించి కుర్రకారులో సెగలు రేపింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది.

తన నటన కంటే ఆటిట్యూడ్‌తో ఎక్కువ పాపులర్ అయిన రాధికా, తెలుగులో రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, బాలయ్యతో ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెరపై బోల్డ్‌ క్యారెక్టర్సే కాకుండా తెర వెనక కూడా బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ ఉంటుంది రాధికా.

అమ్మడు అందాల ఆరబోతకు హద్దులే లేవంటానికి ఈ ఫొటోలే సాక్ష్యం. ముఖ్యంగా సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మాత్రం అమ్మడు ప్రమోషన్స్ కోసం గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)