టైట్ ఫిట్ లో శ్రీలీల భారీ అందాలకు నెటిజన్లు ఫిదా (ఫొటోలతో)

Sreeleela hot bold

Sreeleela hot bold |  పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించింది కన్నడ పాప శ్రీలీల. పెళ్లి సందD సినిమాలో యాక్టింగ్‌ కన్నా తన అందచందాలతో వావ్ అనిపించినా శ్రీలీల ప్రస్తుతం వరుసగా అవకాశాలను దక్కించుకుంది.

టాలీవుడ్ లో తనకు మొదటి అవకాశం ఇచ్చి నిలబెట్టిన రాఘవేంద్రరావు బుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పుకొచ్చింది శ్రీలీల. ఈ భామ ప్రస్తుతం రవితేజ సినిమాలో హీరోయిన్ గా, అలాగే బాలయ్య, మహేష్, శర్వానంద్, నితిన్‌ సినిమాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)