హిట్ 2 గ్లాస్ … జనసేన ది కాదంట

Janasena Party Glass Symbol In HIT 2 Movie Poster

అడివి శేష్ తాజా చిత్రం హిట్ 2 డిసెంబర్ 2 న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రొమొతిఒన్స్ లో బిజీగా ఉన్న అడివి శేష్, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచే పనిలో పడ్డాడు.

ఈమధ్య హిట్ 2 పోస్టర్ ఒక దానిలో జనసేన పార్టీ గుర్తు అయిన టీ గ్లాస్ హైలైట్ అయింది. తాజా మీడియా ఇంటర్వ్యూ లో ఓ జర్నలిస్ట్ అదే అంశాన్ని ప్రస్తావించగా, దానికి అడివి శేష్ అలాంటిదేమి లేదంటూ స్పందించాడు. మీరూ ఓ లుక్కెయ్యండి.