‘ది ఘోస్ట్’ క్లోజింగ్ కలెక్షన్స్ …. ట్రిపుల్ డిజాస్టర్

The Ghost Collections

The Ghost Collections |  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. నాగార్జున సాలిడ్ హిట్ కొట్టి చాలాకాలం అయింది. రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్, మన్మధుడు 2 సినిమాలు నాగార్జున మార్కెట్ కు భారీ దెబ్బేసాయి.

వైల్డ్ డాగ్ సినిమా కు రివ్యూస్, మౌత్ టాక్ బాగున్నా ఎందుకనో కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఈ ఏడాది మొదట్లో బంగార్రాజు ఓ మోస్తరు హిట్ గా నిలిచింది. అయినా తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ కు బజ్ రాలేదు. ఈ సినిమా బిజినెస్, కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.

The Ghost Pre-release business

నైజాం – 5.50Cr
సీడెడ్ – 2.50Cr
ఆంధ్ర – 8Cr
Total AP TG:- 16CR
కర్ణాటక – 65 L
హిందీ + రెస్ట్ అఫ్ ఇండియా – 2Cr(Valued)
ఓవర్సీస్ – 2.5Cr
Total WW Business – 21.15CRThe Ghost Collections

నైజాం : 1.84Cr
సీడెడ్ : 67L
ఉత్తరాంధ్ర : 92L
ఈస్ట్ : 39L
వెస్ట్ : 22L
గుంటూరు : 43L
కృష్ణ : 44L
నెల్లూరు : 24L
AP-TG Total:- 5.15CR(9.25CR Gross)

కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా – 37L
ఓవర్సీస్ – 63L
Total WW – 6.15CR(11.40CR Gross) 
నాగార్జున ‘ది ఘోస్ట్’ హిట్ కావాలంటే మినిమం 22 కోట్ల షేర్ కలెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది. అందులో మూడో వంతు కూడా కలెక్ట్ చేయలేదు కనుక కమెర్షియల్ గా సినిమా ట్రిపుల్ డిజాస్టర్ కిందే లెక్క.