తొడ సొంపులతో కవ్విస్తున్న కియారా అద్వానీ (ఫొటోలతో)
Kiara Advani

Kiara Advani | మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వాని. ఆ తరువాత రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. ఆ సినిమా భారీ డిజాస్టర్ అవటం తో చాలాకాలం అమ్మడు టాలీవుడ్ వైపు చూడలేదు. మళ్ళి అదే రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుంది కియారా.
సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉండే కియారా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా బాయ్ ఫ్రెండ్ తో కలిసి కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ లో సందడి చేసింది. లోపలేమి లేకుండా గుండీలు విప్పేసి సూపర్ హాట్ గా ఉన్న కియారా పార్టీ లో మెయిన్ అట్రాక్షన్ అయింది.
అమ్మడి తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram