శారీలో జబర్దస్త్ వర్ష టెంప్టింగ్ ఫోజులు (ఫొటోలతో)
Varsha hot bold

Varsha hot bold | `జబర్దస్త్` వర్ష జబర్దస్త్ కామెడీ షోలో పాపులర్ లేడీ కమేడియన్. ఈ షోలో మరే లేడీ కమెడీయన్కి ఇంత పాపులారిటీ, క్రేజ్ రాలేదంటే అతిశయోక్తి కాదు. అంతగా తనదైన కామెడీ, అంతకుమించిన అందంతో మెస్మరైజ్ చేసింది. ఇప్పటికే కనువిందు చేస్తూనే ఉంది. ఇమ్మాన్యుయెల్లో కలిసి వర్ష చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ఒకరిని విడిచి, మరొకరు ఉండలేరనేంతగా, వీరిద్దరు కలిసి చేయకపోతే ఆ స్కిట్ కూడా పండదనేంతగా వీరికి జబర్దస్త్ ప్రేక్షకుల్లో ఇమేజ్, క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని, రకరకాల మీమ్స్ పుట్టాయి కూడా.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా వుండే వర్షకు ట్రోలర్స్ చుక్కలు చూపించారు. అయినా ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటూ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది వర్ష. అమ్మడి తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram