బాత్ రూమ్ లో హాట్ ఫొటోలతో రెచ్చగొడుతున్న దిశా పటాని (ఫొటోలతో)

Disha Patani hot bold

Disha Patani hot bold | లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దిశాపటాని. ఆ తరువాత బాలీవుడ్ లో సెటిలైపోయింది. అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియా ప్రపంచం నలుమూలలకు చేరిపోయింది. దీంతో ఎవడు పడితే వాడు ఎవరినైనా కామెంట్ చేసెయ్యటం, ట్రోల్ చేయటం, తద్వారా పైశాచికానందం పొందడం మామూలయిపోయింది. ముఖ్యంగా నటీమణులకు ఈ సమస్య అన్ని సోషల్ మీడియా వేదికలపైనా ఎదురవుతుంది.

తాజాగా దిశా పటాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటిపై మీరూ ఓ లుక్కెయ్యండి.