యాడ్ కోసం శ్రియ బాత్ వీడియో … కమర్షియల్ అయినా కుర్రాళ్లకు కిక్కే

Shriya Saran | దాదాపు ఇరవై ఏళ్ళు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది ఢిల్లీ బ్యూటీ శ్రియ. ఆండ్రూ కోశ్చీవ్ ను పెళ్లి చేసుకున్నాక సినిమాలు తగ్గించిన శ్రియ, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ లో ఉంది. గత నాలుగేళ్లుగా స్పెయిన్ లో ఉండి భర్త ఆండ్రూ కోశ్చీవ్ తో జాలి లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ హాట్ బ్యూటీ ఈమధ్యే ఇండియా తిరిగి వచ్చింది. ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ ఇంకా తనలో అందాలు తగ్గలేదంటూ దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తోంది. సౌత్ ని పట్టి పీడిస్తున్న సీనియర్ హీరోయిన్ సమస్యకు శ్రియ ఒక సొల్యూషన్ అయ్యే అవకాశం ఉంది.

అయితే భర్త ప్రోత్సాహంతో శ్రియ ముంబై పరిశ్రమ అయిన బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టనుందట. తల్లయినా తనలో అందాలు తగ్గలేదంటూ సెగలు పుట్టిస్తుంది శ్రియ. శ్రియ తాజా కమర్షియల్ యాడ్ బాగా వైరల్ అయింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)