తెల్ల చీరలో ఫరియా అబ్దుల్లా.. సూపర్ హాట్ అంటోన్న నెటిజన్లు (ఫొటోలతో)

Faria Abdullah hot bold | హైదరాబాద్ హాట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు లాంటి సాలిడ్ హిట్టుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. సోషల్ మీడియా ను బాగా వాడుకుంటూ తనలోని డాన్స్ టాలెంట్ ని బయటపెట్టింది ఫరియా. అందుకేనేమో నాగార్జున బంగార్రాజులో ఓ ఐటెం నెంబర్ కి అవకాశం దొరికింది.

అమ్మడికి పెద్దగా కలిసిరాకపోయినా, ఒక బడా సినిమా మాత్రం చేతిలో ఉంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘రావణాసుర’ లో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాపైనే అమ్మడి ఆశలన్నీ. తెలుగమ్మాయిలకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావని, మనోళ్ళకి పొరుగింటి పుల్లకూర రుచెక్కువని చాలాకాలం నుంచి ఆరోపణలున్నాయి.

అందుకు తగ్గట్టే ఒకప్పుడు మల్లు భామలు, ఇప్పుడు కన్నడ భామలు టాలీవుడ్ పై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. శ్రీదివ్య, కలర్స్ స్వాతి, రీతూ వర్మ, బిందు మాధవి లాంటి ఎందరో హీరోయిన్లు ఇక్కడ ఆదరణ లేక కోలీవుడ్ కి చెక్కేశారు. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా కూడా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

తమిళులకు నచ్చేట్టు బొద్దుగా ఉండే ఫరియా అబ్దుల్లా కూడా కోలీవుడ్ లో చక్రం తిప్పుతుందేమో చూడాలి. తాజాగా ఫరియా అబ్దుల్లా బ్యాక్ లెస్ లో, వైట్‌ శారీలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

 

View this post on Instagram

 

A post shared by Mounika Chenna (@mounikachenna2)

 

View this post on Instagram

 

A post shared by Mounika Chenna (@mounikachenna2)