బొడ్డు చూపించి టెంప్ట్ చేస్తున్న పూనమ్ బజ్వా (ఫొటోలతో)

Poonam Bajwa | పూనమ్ బజ్వా ‘మొదటి సినిమా’తో టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో 16 ఏళ్ళ క్రితం ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినా టాలీవుడ్ లో అమ్మడికి సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఒకప్పుడు హోమ్లీ గా కనిపించిన పూనమ్ బజ్వా ఇప్పుడు కొంచెం డోస్ పెంచింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ బాజ్వా ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్‌ను షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఈమధ్యే ఎద అందాల ప్రదర్శన చేసి వైరల్ అయిన పూనమ్, తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు మరోసారి వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Poonam Bajwa (@poonambajwa555)

 

View this post on Instagram

 

A post shared by Poonam Bajwa (@poonambajwa555)