ప్యాంట్ మరిచిపోయి మీడియాకు షాకిచ్చిన రష్మిక మందన్న

Rashmika Mandanna | కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ భామ రష్మిక మందన్న తెరంగేట్రం చేసింది. అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి తో పెళ్ళికి కూడా రెడీ అయింది. ఇదంతా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వక ముందు. చలో సినిమాతో ఎప్పుడైతే టాలీవుడ్ లో అడుగుపెట్టిందో ఒక్కసారిగా రష్మిక ఫేట్ మారిపోయింది. ఒక్కో సినిమాతో ఎదుగుతూ మహేష్ బాబు సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఇప్పుడు అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్ లలోనూ ఎంట్రీ కి రెడీ అవుతుంది. ఇప్పటికే పుష్ప తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ సినిమా ప్రమోషన్స్ లో అందాల ఆరబోతతో బాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయింది. ఇక అసలు విషయానికి వస్తే…

రష్మిక, అమితాబ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘గుడ్ బై’ సినిమా అక్టోబర్ 7 న విడుదలవుతుంది. ఈమధ్యే ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు. ట్రైలర్ కన్నా ఆ ఈవెంట్ లో రష్మిక క్లీవేజ్ షో బాగా వైరల్ అయింది. తాజాగా మరోసారి రష్మిక ఆ సినిమా ప్రమోషన్స్ లో థండర్ తైషో చేస్తూ వైరల్ అయింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

https://www.youtube.com/watch?v=9hjfsTk4VSU