అచ్చ తెలుగందం చీర కడితే … ఐశ్వర్య రాజేష్ ట్రెడిషనల్ లుక్(ఫొటోలతో)

Aishwarya Rajesh saree | 90 వ దశకంలో జంధ్యాల సినిమాల్లో హీరోగా నటించిన రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ బాలనటిగా ‘రాంబంటు’ అనే టాలీవుడ్ సినిమాతోనే తెరంగేట్రం చేసింది. అయితే హీరోయిన్ గా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్ అయింది ఐశ్వర్య రాజేష్. తమిళ, మలయాళ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నా అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను సైతం పలకరిస్తూనే ఉంది. కౌశల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో నటించినా ఐశ్వర్యకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ లభించలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఫ్యాన్స్ తో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా  ఐశ్వర్య షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)