బ్యాక్ చూపించి రెచ్చగొడుతున్న అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలతో)

Anupama Parameswaran hot bold | మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ తోనే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆమె మొదటి చిత్రం ప్రేమమ్ సంచలన విజయం సాధించింది.ఇదే సినిమాతో సాయి పల్లవి కూడా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకుంది. తెలుగులో అనుపమ మొదటి చిత్రం నితిన్ హీరోగా తెరకెక్కిన అ ఆ. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ సమంత. సెకండ్ హీరోయిన్ గా ఆమెకు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు త్రివిక్రమ్. మొదటి చిత్రంతోనే అమ్మడి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరువాత వరుస ఆఫర్లతో బిజీ అయిన అనుపమ, ప్రస్తుతం అంత బిజీగా లేదు. అందుకేనేమో సోషల్ మీడియాలో కొంచెం డోస్ పెంచి హాట్ ఫోటోలు షేర్ చేస్తూ, ఎలాంటి పాత్రలకైనా రెడీ అనే సంకేతాలు ఇస్తున్నట్టుంది.

అమ్మడు రెండున్నరేళ్ల తరువాత తెలుగు సినిమాలో కనిపించింది. అయితే ఇదివరకటిలా కాదు. కొత్త హీరోతో లిప్ లాకులు, బోల్డ్ సీన్స్ లో నటించింది అనుపమ. రౌడీ బాయ్స్ సినిమా లో అనుపమ రెచ్చిపోయి నటించి ట్రెండ్ మార్చుకుంది.. ఈ సినిమా సడెన్ గా సంక్రాంతి బరిలో నిలిచి భారీ డిజాస్టర్ అయింది. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే అనుపమ ఈమధ్య కొంచెం డోస్ పెంచింది. అమ్మడి తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

Anupama Parameswaran hot bold