Chiru 153 : గాడ్ ఫాదర్ మోషన్ పోస్టర్

God Father Motion Poster  | రేపు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు ఉన్న నేపథ్యం లో మోహన్‌ రాజా దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న 153 వ సినిమా టైటిల్ ను కాసేపటి క్రితమే ప్రకటించారు చిత్ర బృందం. చిరు 153 వ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే పేరును అనౌన్స్ చేసారు . రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ టైటిల్ పోస్టర్ చేసిన కాసేపటికే గాడ్ ఫాదర్ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు .

God Father Motion Poster పై మీరు ఒక లుక్ వేయండి :