అక్కడ కూడా డిజాస్టర్ అయిన బెల్లంబాబు సినిమా

ballamkonda srinivas failed again
ballamkonda srinivas failed again

ballamkonda srinivas failed again | ప్రతి సంవత్సరం సంక్రాంతి కి టాలీవుడ్ లో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం బహుశా చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ బడా హీరో సినిమాలేవీ పోటీలో లేవు. క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు ఈసారి సంక్రాంతికి విడుదలయ్యాయి. వీటిలో క్రాక్ హిట్ అయితే, అల్లుడు అదుర్స్ డిజాస్టర్. మిగతావి యావరేజ్. తాజాగా అల్లుడు అదుర్స్ జెమినీ లో టెలికాస్ట్ చేసారు. ఒక కొత్త సినిమా మొదటి టెలికాస్ట్ లో 6.9 టిఆర్పి తో పరమ చెత్త సినిమా గా మరోసారి డిసైడ్ చేసారు తెలుగు ప్రేక్షకులు.