చేతిలో 7 సినిమాలు.. అంత బిజీ అయిపోటానికి అందాల ఆరబోతే కారణమా

rashi khanna hot bold
rashi khanna hot bold

rashi khanna hot bold | ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ తరువాత రాశి ఖన్నా మరో సినిమా లో కనిపించలేదు. అలాగే తమిళ మలయాళ హిందీ సినిమాల్లోనూ ఓ అడుగు మోపిన రాశి ఖన్నా నిన్నమొన్నటి దాకా సోషల్ మీడియాలో తప్ప ఎక్కడా కనిపించలేదు. రకరకాల గెటప్పుల్లో అందాలారబోస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది రాశిఖన్నా. కట్ చేస్తే

ప్రస్తుతం ఈ ఢిల్లీ పాప చేతిలో ఏకంగా ఏడు సినిమా లు వచ్చిపడ్డాయి. మరో సంవత్సరం కాల్ షీట్లు ఖాళీ లేవంటే అతిశయోక్తి కాదేమో.కోలీవుడ్ లో ఐదు సినిమాలతోపాటు, టాలీవుడ్ లో నాగ చైతన్య తో థాంక్ యు, గోపీచంద్ తో పక్క కమర్షియల్ సినిమాలు చేస్తోంది ఈ ఢిల్లీ బ్యూటీ. అయితే ఇప్పటికీ ఏ భాషలోనూ అమ్మడికి స్టార్ స్టేటస్ దక్కలేదు.