అమ్మడి మార్నింగ్ వాక్ భంగిమల కోసం కెమెరాల ఎదురుచూపులు

Malaika Arora Hot Morning Walk
Malaika Arora Hot Morning Walk

Malaika Arora Hot Morning Walk | వయసు 50 దగ్గర పడుతున్నా, మలైకా అరోరా అందం, శరీర సౌష్టవం ఏమి తగ్గలేదు. ఆమె మార్నింగ్ వాక్ కు వెళ్లినా, యోగా కు వెళ్లినా, ఎప్పుడూ కెమెరాలు ఆమెను ఫాలో అవుతూనే ఉంటాయి. అంతే కాదు ఆమె తన భంగిమలలోనే వివిధ బ్రాండ్ లకు ప్రచారాన్ని కలిగిస్తూ, బాగానే సంపాదిస్తుంది. తాజాగా మార్నింగ్ వాక్ కు వెళుతూ కెమెరాకు చిక్కిన అమ్మడి ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మీరూ ఓ లుక్ వేసెయ్యండి.

Malaika Arora Hot Morning Walk
Malaika Arora Hot Morning Walk