పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ ఫస్ట్ లుక్ డేట్

Pawan Kalyan Krish Movie
Pawan Kalyan Krish Movie

Pawan Kalyan Krish Movie |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు .

ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను , టైటిల్ ను ఈ నెల మార్చ్ 11 న మహా శివరాత్రి నాడు

విడుదల చేస్తునట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రం బృందం ..

ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఇప్పటికే పవన్‌ చిత్రీకరణలో జాయిన్‌ అయిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

మరో వైపు వకీల్ సాబ్ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా , సెర వేగంతో అయ్యపనుం కోశియుమ్ రీమేక్ ను పూర్తి చేస్తునాడు పవన్ కళ్యాణ్ .

Pawan Kalyan Krish Movie First Look & Title on 11th MARCH !