మత్తుమందిచ్చి వీడియో తీసి నటిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కాలేజ్ యజమాని

hhh
hhh

ఒక కాలేజ్ యజమాని తనకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అసభ్యకరం గా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని ఒక సినీ నటి పోలీసులను ఆశ్రయించింది. చెన్నై శివార్లలో కాలేజ్ లు నడిపే ఒక వ్యక్తి సినిమా తీసే ఉద్దేశ్యం తో నటిని పిలిపించాడట.

ఆఫీసులో మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, స్పృహ లేనప్పుడు వీడియోలు తీసాడని, అవి చూపించి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తన గ్యాంగ్ తో ఇంటికి వచ్చి బెదిరించాడని ఆ నటి ఫిర్యాదు. అయితే ఆ కాలేజ్ యజమాని వెర్షన్ ఇంకా తెలియాల్సి వుంది.