బాలయ్య బోయపాటి సినిమా టైటిల్ ఫిక్స్

Balayya Boyapati Movie Title
Balayya Boyapati Movie Title

Balayya Boyapati Movie Title | ‘సింహా, లెజెండ్’ వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బోయపాటి, నటసింహం బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా టైటిల్ ఇంకా ఖరారు కానీ విషయం తెలిసిందే .. మిర్యాల రవీందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది .

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ హాట్ట్రిక్ మూవీ కి ‘గాడ్‌ఫాదర్’ అనే టైటిల్ ఖరారు చేసారంట దర్శక నిర్మాతలు .. సింహా లెజెండ్ వంటి పవర్ ఫుల్ టైటిల్స్ తర్వాత అదే రేంజ్ లో టైటిల్ ని ఖరారు చేసేందుకు చాలానే సమయం తీసుకున్నాడు బోయపాటి .

  • Nayanthara keeps Mega fans puzzled

    గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టాలంటే హీరోకి ఘనమైన చరిత్ర ఉండాలి. చిత్రదర్శకుడికి తిరుగులేని రికార్డు ఉండి తీరాలి.ఈ రెండూ ప్రస్తుతం ఈ కాంబినేషన్‌కి కలసిరావడం యాధృచ్చికమే అయినా, సందర్భోచితం కూడా కావడం విశేషం . ఈ సినిమా నుంచి ఫస్ట్ రోర్ మినహా మిగితావి ఏమి రిలీజ్ కాలేదు , ఫస్ట్ రోర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి విదితమే .

  • Pooja Hegde’s lavish sea faced Mumbai apartment

    ప్రగ్యా జైస్వాల్ , పూర్ణ కధానాయికలు . తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు. సినిమా వేసవి వినోదంగా మే 28న రిలీజ్ కానుంది.

.