వక్షోజాలు చిన్నవి.. పిరుదులు పెద్దవి .. ప్రియాంక ఆత్మకథ ప్రకంపనలు

Prinka Chopra one post costs 3 crores
Prinka Chopra one post costs 3 crores

priyanka chopra auto biography | అన్ ఫినిషెడ్ పేరుతొ ప్రియాంక చోప్రా ఆత్మకథ పుస్తకం లాంచ్ చేసినప్పటినుంచి వివాదాలకు కేంద్రబిందువు అయింది. తన కెరీర్ మొదట్లో ఒక దర్శకుడు ‘నీ వక్షోజాలు చిన్నవిగా.. పిరుదులు పెద్దవిగా వున్నాయి’ అని, వాటికీ సర్జరీ చేపించుకోవాలని, లాస్ ఏంజిల్స్ లో ఒక డాక్టర్ తెలుసు అని సలహా ఇచ్చాడట.

అలాగే మరో బాలీవుడ్ దర్శకుడు ఐటెం సాంగ్ తెరకెక్కించే సమయంలో పూర్తిగా బట్టలు విప్పేయాలని చెప్పాడట. దానికి ప్రియాంక శరీర రంగులో వుండే దుస్తులు ధరిస్తానని ప్రాధేయపడిందట. దర్శకుడు ఎలాగైనా పాంటీ స్క్రీన్ మీద కనపడాలని వత్తిడి చేసాడట. అయితే సల్మాన్ ఖాన్ జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగిందట. ఈ ఆత్మకథ మరెన్ని ప్రకంపనలు సృష్టించనుందో?