పోర్న్ వీడియో కేసు లో అరెస్ట్ అయిన హీరోయిన్

gehana vasisth arrested
gehana vasisth arrested

gehana vasisth arrested | మోడల్ గా, నటిగా బాగా పాపులర్ అయింది గెహన వశిష్ట్. టాలీవుడ్ లో ఆపరేషన్ దుర్యోధన ఐటెం సాంగ్ తో పాటు చాలా సినిమాల్లో కన్పించింది గెహన వశిష్ట్. ఫిలిం దునియా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అమ్మడు ఏక్తా కపూర్ ‘గండిబాత్” తో హాట్ భామగా బాగా పాపులర్ అయింది. శనివారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తన వెబ్ సైట్ లో 87.పోర్న్ వీడియో లు పెట్టినట్టు గుర్తించి అరెస్ట్ చేసారు. ఈ కేస్ లో ఆమెతోపాటు మరికొంతమంది మోడల్స్ ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ముంబై లోని ఒక బంగ్లా లో పోర్న్ వీడియో లు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆ బంగ్లా పై రైడ్ చేసి ఇద్దరు యాక్టర్లు, ఒక మహిళా ఫోటోగ్రాఫర్, గ్రాఫిక్ డిజైనర్ లతో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేసారు.