గ్యాంగ్స్ అఫ్ 18 ఫస్ట్ లుక్ విడుదల

Gangs Of 18 Movie First Look
Gangs Of 18 Movie First Look

Gangs Of 18 Movie First Look | మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి , స్టార్ హీరోలు ప్రిథ్వి రాజ్ సుకుమారన్, ఆర్య , ఉన్నిముకుందన్ ప్రత్యేక పాత్రల్లో నటించిన యూత్ డ్రామా పతినెట్టం పది , 2019 జులై 5 న మలయాళం లో విడుదలైంది , ఇపుడు ఆ సినిమా ని గ్యాంగ్స్ అఫ్ 18 పేరుతో శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ బ్యానర్ పై జీ వెంకట సాంబి రెడ్డి తెలుగు లో విడుదల చేస్తున్నారు .

Also Read : సర్కారు వారి పాట తో వరల్డ్ రికార్డు సృష్టించిన సూపర్ స్టార్ ఫాన్స్

ఈ సినిమా కు సంబందించిన తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేసారు , రాజసం ఉట్టిపడేలా కాలు మీద కాలు వేసుకుని మమ్ముట్టి కూర్చున్న పోస్టర్ ను సోషల్ మీడియా లో విడుదల చేసారు . త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను అట్టహాసంగా విడుదల చేయనున్నారు .

Also Read : బిగ్ బాస్ బ్యూటీ, కన్నడ నటి జయశ్రీ రామయ్య ఆత్మహత్య

ఈ Gangs Of 18 Movie First Look  పై  మీరు ఒక లుక్ వేయండి ..

దర్శకత్వం : శంకర్ రామకృష్ణన్
మ్యూజిక్ :కాషిఫ్
ఛాయాగ్రహణం : సుదీప్ ఎల్మోన్
తారాగణం : మమ్ముట్టి , ప్రిథ్వి రాజ్ సుకుమారన్, ఆర్య , ఉన్నిముకుందన్ , ప్రియమణి , అహనా కృష్ణ .

 

https://twitter.com/SVVartsOfficial/status/1353667431517073409?s=20