మహాశివరాత్రి కి విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే

Mahasivaratri Tollywood Movies
Mahasivaratri Tollywood Movies

Mahasivaratri Tollywood Movies | కోవిడ్ తరువాత ఇప్పుడిప్పుడే మొదలవుతున్న థియేటర్స్ లో సంక్రాంతి కి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి , అందులో రవితేజ క్రాక్ మినహా అన్నీ బోల్తా కొట్టాయి ..

అసలే యాభై శాతం ఆకుపెన్సీ ఉన్న థియేటర్లలో , ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదలైతే కొన్ని వాటికీ థియేటర్ లు దొరకడం కష్టమే

Also Read :Nandamuri Mokshagna’s debut back on cards?

ఇప్పుడు మళ్ళీ మహాశివరాత్రికి నాలుగు సినిమాలు విడుదలకు పోటీపడుతున్నాయి . అందులో ముఖ్యంగా శర్వానంద్ శ్రీకారం , శ్రీ విష్ణు గాలి సంపత్ , నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు , మంచు విష్ణు మోసగాళ్లు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి..

Also Read :Boyapati Srinu to direct Suriya?

మరి వీటిలో ఏ సినిమా హిట్ అవుద్ధో , ఏది ఫట్ అవుద్ధో .. దేనికి థియేటర్లు ఎక్కువ దొరుకుతాయో చూడాలంటే శివరాత్రి వరకు ఆగాల్సిందే .

Mahasivaratri Tollywood Movies :

 

More Articles : Venkatesh in a Korean Remake