రామ్ చరణ్ తో మరోసారి చిందేయనున్న జిగేల్ రాణి

Ram charan Pooja hegde
Ram charan Pooja hegde

Ram charan Pooja hegde | మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదట గెస్ట్ రోల్ అనుకున్నా తరువాత కీలక పాత్ర అయింది. పైగా ఒక డ్యూయెట్ కూడా ఉండబోతుందని, ఇందుకోసం రామ్ చరణ్ జోడి గా మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ కోసం కొరటాల బాగా వెదికేసి కియారా అద్వాని ని .ఫైనల్ చేసినట్టు రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి.

Also Read :Sharwanand’s Sreekaram Release Date Locked

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ జోడిగా పూజ హెగ్డే ను ఫైనల్ చేసాడట కొరటాల. గతంలో రామ్ చరణ్ రంగస్థలం లో జిగేల్ రాణి గా పూజ హెగ్డే ఒక ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. అదే మేజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో చూడాలి.

Also Read :Nithiin’s Check Release Date locked