Sitara ghattamaneni becomes superstar | ఈ జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందొ మన సెలబ్రిటీ కిడ్స్ ప్రూవ్ చేసి మరీ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ కుమార్తె సితార అప్పుడే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపొయింది. తాజాగా సితార ఫోటోషూట్ నెట్లో వైరల్ అయింది. పింక్ కలర్ డ్రెస్ లో సితార నెట్లో ఫోటోలు పోస్ట్ చేసిన మూడు గంటల్లో 53 వేల లైకులు సంపాదించింది.
ఈ మధ్యే బేక్ విత్ సితార అనే వీడియో పోస్ట్ చేసి రెండున్నర లక్షల వ్యూస్, 53 వేల లైకులు సాధించింది. ముందుముందు సితార సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించటం ఖాయం.
View this post on Instagram