Pitta Kathalu preview | అంథాలజీ మనకి కొత్తయి ఉండచ్చు కానీ నెట్ ఫ్లిక్ అమెజాన్ లకు కొత్త కాదు. నెట్ ఫ్లిక్ లో సూపర్ హిట్ అయిన హిందీ అంథాలజీ ‘లస్ట్ స్టోరీస్’ ఇప్పుడు తెలుగులో రీమేక్ అయిన విషయం తెలిసిందే. పిట్ట కథలు పేరుతొ తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి ఒక్కో పిట్ట కథకు దర్శకత్వం వహించారు. లస్ట్ స్టోరీస్ రీమేక్ అనగానే ఎదో ఊహించుకున్న నెటిజన్లకు టీజర్ గట్టి షాక్ ఇచ్చింది. టీజర్ లో అసలు లస్ట్ అనేదే కనిపించలేదు. శృతిహాసన్ లెస్బియన్ గా నటించిందని టీజర్ లో తెలుస్తుంది. ఒక్క అమలాపాల్ మాత్రం చాలా హాట్ గా కనిపించింది. ఈషరెబ్బ కూడా సాదాసీదాగా కనిపించింది.
ఇది లస్ట్ స్టోరీస్ రీమేక్ అనకుండా ఉంటే బాగుండేదేమో.. టీజర్ పై ఓ లుక్ వెయ్యండి.