బాలయ్య క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ సెట్ అయింది

1600x960 1020450 balakrishna
1600x960 1020450 balakrishna

సంక్రాంతి విన్నర్ గా నిలిచిన క్రాక్ డైరెక్టర్ తదుపరి చిత్రం బాలయ్యతో ఉండబోతుంది అని తెలుస్తుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అయిపోగానే, గోపీచంద్ మలినేని సినిమా మొదలవుతుందట. నిజానికి ఇప్పటికే బి గోపాల్ డైరెక్షన్ లో ఒక సినిమా ఒప్పుకున్నాడు బాలయ్య బాబు.

అయితే ఇంకా ఆ సినిమా కు కథ సెట్ కాకపోవటం తో గోపీచంద్ సినిమా వెంటనే మొదలవనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. సో బోయపాటి సినిమా తరువాత, మైత్రి గోపీచంద్ బాలయ్య కాంబినేషన్ లో భారీ చిత్రం వుండబోతుందన్నమాట.