న్యూడ్స్ చూడాలంటే లెఫ్ట్ కి స్వీప్ చెయ్యమని షాకిచ్చిన రెజినా

రెజినా
రెజినా

టాలీవుడ్ లో మెగా హీరోలతో వరుస సినిమాలు చేసిన రెజీనా, చివరకు కోలీవుడ్ లో సెట్ అయిపొయింది. ఆదివారం అమ్మడి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు ఫాన్స్ అంతా. ప్రస్తుతం కరోనా టైం కాబట్టి అంతకంటే చేసేదేముందిలెండి.

రెజినా కూడా అందరికి థాంక్స్ చెపుతూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఒక ఫోటోపై ‘న్యూడ్స్ చూడాలంటే లెఫ్ట్ స్వీప్ చెయ్యండి’ అంటూ కాప్షన్ పెట్టింది. ఇది చూసి ముందు ఆశ్చర్యపోయిన నెటిజన్లు తీరా లెఫ్ట్ స్వీప్ చేసి నిరాశకు లోనయ్యారు. అక్కడ రెజీనా చెప్పినట్టు న్యూడ్ ఫోటో ఉన్నా, అది చిన్నప్పటిది కావటం విశేషం. అంటే ఫాన్స్ ని టీజ్ చేసిందన్నమాట.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Regina Cassandra (@reginaacassandraa)