ఒకప్పటి హీరోయిన్, ఇప్పటి ఎంపీ నస్రత్ జహాన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా, పరవాలేదనిపించుకున్న నస్రత్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి, లోక్ సభ కు ఎన్నికయింది. తాజాగా అమ్మడు యష్ దాస్గుప్తా..హీరోగా నటించిన ఎస్ఓఎస్ కోల్కత్తా…అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగానే ఆ ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది,
అయితే, ఎంపీ గా భార్యతయుతమైన పదవిలో ఉంటూ, ఆ సెక్సీ ఫోజులేంటి అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.