మూడో భర్తను కూడా ఇంటినుంచి గెంటేసిన హీరోయిన్

రెండు పెళ్లిళ్లు పెటాకులు అయిన తరువాత తాజాగా వనిత విజయకుమార్ లాక్ డౌన్ టైములో చర్చిలో పీటర్ పాల్ ను మూడోపెళ్లి చేసుకుంది. ఇది జరిగిన రెండోరోజే పీటర్ పాల్ భార్య తమకు ఇంకా విడాకులు రాలేదని, సో ఈ పెళ్లి చెల్లదని కోర్టుకు ఎక్కిన విషయాయం కూడా అందరికి తెలిసిందే.

కొత్త గా పెళ్ళైన వనిత, పీటర్ లు ఈమధ్యనే గోవాలో ఎంజాయ్ చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే. ఎలాగంటే అక్కడినుంచి వనిత పోస్ట్ చేసిన ఫోటోలు వీడియోల రచ్చ అలాంటిది మరి. గోవాలో పీటర్ తాగి గొడవ చేసాడని, చెన్నై చేరుకున్నాక కూడా అలాగే ప్రవర్తించాడని, అందుకో పీటర్ ను కొట్టి, ఇంటినుంచి గెంటేసింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా నిజమే అని, వనిత అమాయకురాలనీ, కనీసం మూడోసారైనా ఎవరో ఒకరు నమ్మండి ….