కార్ అమ్మేసి లాప్ టాప్ కొనుక్కోమంటున్న మహేష్ బాబు

ప్రచార కర్తగా మహేష్ బాబు ఎంజో కంపెనీల యాడ్స్ లో నటించాడు. తాజాగా మహేష్ కార్ దేఖో అనే కొత్త సంస్థ యాడ్ లో కనిపించదు. కరోనా టైములో ఇంటి వద్దకే వచ్చి కార్ చెక్ చేసుకుని కోట్ ఇస్తారని, అలాగే మిగతావారి కంటే మంచి రేట్ ఇస్తారని చెపుతున్నాడు. ‘కరో ఇండియా ఫార్వాడ్, కరో గాడి ఫార్వాడ్’ అనే నినాదంతో ఈకొత్త యాడ్ నిన్న విడుదల చేసారు.. మీరూ ఓ లుక్ వెసెయ్యండి.