రాధేశ్యామ్ నుండి పూజాహెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన ప్రభాస్

రాధేశ్యామ్ నుండి పూజాహెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన ప్రభాస్
రాధేశ్యామ్ నుండి పూజాహెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన ప్రభాస్

రాధేశ్యామ్ నుండి పూజాహెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన ప్రభాస్ | ఈరోజు పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రభాస్ విషెస్ చెపుతూ సినిమా నుంచి పూజాహెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. గ్రీన్ డ్రెస్ లో అమాయకంగా, అందంగా కనిపిస్తున్న పూజాహెగ్డే లుక్ ప్రతుతం వైరల్ అవుతుంది.

ప్రస్తుతం రాధేశ్యామ్ కోసం ప్రభాస్, పూజాహెగ్డే ఇటలీ లో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా ఇదే. ఆ ఫస్ట్ లుక్ పొటర్లు అన్ని భాషల్లోనూ విడుదల చేయటం విశేషం. మీరూ వాటిపై ఓ లుక్ వేయండి.