నగ్నంగా నటించిన స్టార్ హీరోయిన్లు వీరే

indian actress hot bold
indian actress hot bold

indian actress hot bold | భారతీయ సినిమాలో నిన్న మొన్నటి వరకు న్యూడిటీ కి స్థానం లేదు. ఒక్క మలయాళం లో మాత్రం సెమి న్యూడిటీకి సెన్సార్ లేమి కారణంగా అవకాశం ఉండేది. తాజాగా వెల్లువలా పుట్టుకొస్తున్న ఓటిటీ ల పుణ్యమా అని పరిస్థితి పూర్తిగా మారిపోయింది.వెబ్ సిరీస్ లకు సెన్సార్ చేసే అవకాశం లేకపోవటంతో న్యూడిటీ ఈరోజు ప్రతి ఇంటికి చేరిపోయింది.

ఒకప్పుడు మలయాళ, బెంగాలీ క్సినిమాల్లో మాత్రమే కనిపించిన సెమి న్యూడిటీ ఈరోజు తెలుగులో కూడా వెబ్ సిరీస్ ల రూపం లో కనిపిస్తుంది. ఐతే గతంలోనే పూర్తి నగ్నంగా ఇండియన్ తెరపై నటించిన హీరోయిన్లు చాలా మండే వున్నారు. సహజంగానే ఈ సినిమాలు ఇండియా లో బాన్ అయినా, బహుళ ప్రాచుర్యం పొందాయి.

ఎప్పుడో 70 ల్లోనే మేరా నామ్ జోకర్ సినిమాలో పూర్తి నగ్నంగా దర్శనమిచ్చిన మొట్టమొదటి ఇండియన్ హీరోయిన్ ‘సిమి గారేవాల్’.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆ సినిమా డిజాస్టర్ అయింది. రాజ్ కపూర్ చనిపోయిన తరువాత సెకండ్ రిలీజ్ లో విజయం సాధించింది మేరా నామ్ జోకర్. ఈ సినిమాలో వైజయంతి మాల ఎద అందాలనూ బయటపెట్టాడు రాజ్ కపూర్.

indian actress hot bold

ఆ తరువాత సత్యం శివమ్ సుందరం సినిమాలో జీనత్ అమన్, రామ్ తేరి గంగ మైలీ లో మందాకినీ, షారుక్ హీరోగా వచ్చిన మాయా మేంసాబ్ సినిమాలో దీప సాహి, ది క్లౌడ్ సినిమాలో అను అగర్వాల్, రంగ్ రజియా లో నందన సేన్, సీమా రహమనీ, సోనాలి రౌత్, రమ్య, అర్చన ఇలా చాలా మందే వున్నారు. తాజాగా అమల పాల్ కూడా ‘ఆమె’ సినిమాలో నగ్నంగా నటించింది.

indian actress hot bold | ఇక్కడ బెంగాలీ చిత్రాల ప్రస్తావన తీసుకురాగా పోవటానికి కారణం, ఆ లిస్ట్ చాలా పెద్దదే. ఇక ఈ బోల్డ్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న స్టార్ హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా రాధికా ఆప్టేనే.. వెబ్ సిరీస్ ల్లో కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ రాధికానే.. ఈమె కూడా నగ్నంగా నటించటం విశేషం. ఇప్పుడు హీరోయిన్లు మాది కట్టుకోకుండా, దేనికైనా రెడీ అంటున్నారంటే, ఒకప్పుడు ధైర్యంగా నగ్న ప్రదర్శన చేసిన స్టార్ హీరోయిన్లే కారణం.

indian actress hot bold