మిటూ | గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిం చూపించాడట

payal ghosh metoo casting couch
payal ghosh metoo casting couch

payal ghosh metoo casting couch | గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిం చూపించాడట | డైరెక్టర్ పై పాయల్ ఆరోపణలు | డ్రగ్స్ వ్యవహారం తెలుగు, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలను కుదిపేస్తున్న విషయం విదితమే. తాజాగా ఈ డ్రగ్స్ విషయంపై, సుశాంత్ సింగ్ రాజపుత్ తో తనకున్న అనుబంధంపై పాయల్ ఘోష్ చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో అందరు డ్రగ్స్ వాడే ఉంటారని, ఒకవేళ అలవాటు లేకపోయినా, ఒకసారి వాడి చూద్దాం అని టచ్ చేసి వదిలిన వాళ్ళు చాలా మందే ఉంటారని చెపుతుంది. సుశాంత్ తనకు బాగా తెలుసనీ, ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని చెపుతోంది. అయితే ఇవేమి మీ డియాని పెద్దగా ఆకర్షించలేదు.

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎదురైన ప్రశ్నకు…. అవును ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవం.. నేను కూడా దాన్ని ఎదుర్కొన్నాను అని చెపుతుంది. ఈఆర్డీ రోడ్ లో ఉండే ఒక డైరెక్టర్ ను ఇంటికి వెళ్లి కలిసిందట.. అతను గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిం చూపించాడట. ఒంట్లో బాగోలేదని చెప్పి ఎస్కేప్ అయిందట. ఇప్పుడు ఈ టాపిక్ మీడియా, సోషల్ మీడియాలలో చర్చనీయాంశం అయింది. అయితే అందరిలాగే పాయల్ కూడా ఆ డైరెక్టర్ పేరు బయటపెట్టక పోవటం విశేషం

payal ghosh metoo casting couch

if embed doesnt work view here

అర్ధనగ్న సుందరికి పెళ్లయిపోయింది

ప్రభాస్ ఆదిపురుష్ లో దశరధుడిగా కృష్ణంరాజు ?

బిగ్ బాస్ 4 లో నలుగురు శృంగార తారలు

రకుల్ రియాల ముద్దులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సోషల్ మీడియా

రవిబాబు హిట్ కొట్టాలంటే మరీ ఇంత పచ్చిగా తియ్యాలా ? (వీడియో తో)

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ కు జైల్లో హారతి

ప్రభాస్ సరసన సీతగా అనుష్క ?

స్టార్ డైరెక్టర్ లైంగికం గా వేధించాడంటున్న బ్యూటీ క్వీన్