నెట్ లో వేడి పుట్టిస్తున్న సురేఖావాణి …

n
n

తెలుగు సినిమాలలో అమ్మ అక్క లాంటి పాత్రలలో చాల పవిత్రంగా కనిపించే సురేఖ వాణి బయట మాత్రం చాలా బోల్డ్ గా హాట్ గా దర్శన మిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడికి మంచి ఫాలోయింగ్ వుంది. అడపాదడపా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ చాలా ఆక్టివ్ గా వుండే ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు కొన్నింటిపై మీరూ ఓ లుక్ వేయండి…

https://www.instagram.com/p/CBK6pykBpso/