మరోసారి వేడి పెంచిన అనిత (ఫొటోలతో)

5284
మరోసారి వేడి పెంచిన అనిత (ఫొటోలతో)
మరోసారి వేడి పెంచిన అనిత (ఫొటోలతో)

మరోసారి వేడి పెంచిన అనిత (ఫొటోలతో) …. ముంబై భామ అనిత హాసనందని సుభాష్ ఘాయ్ తాల్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సౌత్ లో తెలుగు, తమిళ సినిమాల్లో మంచి పేరు సంపాదించింది. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా అమ్మడు టీవీ నటిగా సెటిల్ అయిపొయింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న అనిత కొన్ని రోజుల నుంచి కూడా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మరోసారి నెటిజన్లకు వినోదాన్ని పంచుతుంది. అమ్మడి తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...