నెట్లో సెగలు పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్ (ఫొటోలతో)

5080
నెట్లో సెగలు పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్ (ఫొటోలతో)
నెట్లో సెగలు పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్ (ఫొటోలతో)

నెట్లో సెగలు పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్ (ఫొటోలతో) …. రామ్ చరణ్ తెరంగేట్రం చేసిన చిరుత సినిమాతోనే నేహా శర్మ కూడా తెరంగేట్రం చేసింది. తరువాత కుర్రాడు అనే మరో తెలుగు సినిమా కూడా చేసి కనపడకుండా పోయింది. ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్ కె పరిమితమై పోయిన నేహా శర్మ రెండేళ్ల క్రితం సోలో అనే సినిమాతో ఒకే సరి కోలీవుడ్, మాలీవుడ్ లలో అడుగు పెట్టేసింది. ప్రస్తుతం హేరా ఫెరి 3 సినిమా తప్పితే అమ్మడి చేతిలో సినిమాలు లేవు. బహుశా అందుకేనేమో సోషల్ మీడియాలో కాస్త హీట్ పెంచింది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్ వేసేయండి.

https://www.instagram.com/p/B0VsTfwgP1K/
https://www.instagram.com/p/Bz0l8zbgdJJ/
https://www.instagram.com/p/BzTkxY7gzSZ/
https://www.instagram.com/p/ByMkiOCASA_/
https://www.instagram.com/p/Bw3orYAnjdk/
Loading...