ఎంత చూపించినా ఉపయోగం లేదట (ఫొటోలతో)

9116
ఎంత చూపించినా ఉపయోగం లేదట (ఫొటోలతో)
ఎంత చూపించినా ఉపయోగం లేదట (ఫొటోలతో)

ఎంత చూపించినా ఉపయోగం లేదట (ఫొటోలతో) … లక్ష్మి రాయ్ కెరీర్ తొలినాళ్లలోనే అన్ని సౌత్ భాషల్లో నటించేసింది. లెక్క లేనన్ని సినిమాల్లో నటించినా ఈమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సోనాక్షి సిన్హా అకిరా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, జూలీ 2 లో అందాలు ఆరబోసినా, బాలీవుడ్ కూడా అమ్మడికి కలిసి రాలేదు. ఎన్నో అసలు పెట్టుకున్న రీసెంట్ తెలుగు, తమిళ చిత్రం నీయా 2 కూడా నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం అమ్మడు తమిళంలో సిండ్రెల్లా, కన్నడం లో ఝాన్సీ సినిమాల్లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి జోరు ఒక రేంజ్ లో ఉంటుంది. తాజాగా తొడల అందాలు, ఎద సొంపులతో సోషల్ మీడియాలో కేకపుట్టిస్తుంది. కానీ ఎందుకో ఎంత బోల్డ్ గా కనిపించినా అమ్మడు సక్సెస్ మాత్రం అందుకోలేకపోతుంది. రాయ్ లక్ష్మి లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

https://www.instagram.com/p/B0NlcMPHP49/
https://www.instagram.com/p/B0L0y15HmKC/
https://www.instagram.com/p/B0Ay6CeHlaa/
https://www.instagram.com/p/BzmCfnPnHE-/
Loading...