ఈసారి సినిమా కాదు గేమ్ కాపీ కొట్టారట

4452
ఈసారి సినిమా కాదు గేమ్ కాపీ కొట్టారట
ఈసారి సినిమా కాదు గేమ్ కాపీ కొట్టారట

ఈసారి సినిమా కాదు గేమ్ కాపీ కొట్టారట …… ప్రభాస్ బాహుబలి తదుపరి చిత్రం సాహూ. మొదట ఈ ఆగష్టు 15 కి విడుదల అని ప్రకటించిన ఈ చిత్రాన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యంతో ఆగష్టు 30 కి వాయిదా వేశారు. సాధారణం గా ఇలాంటి భారీ చిత్రాలు ఒక చిన్న డైరెక్టర్ చేస్తే కాపీ ఆరోపణలు రావటం సహజం. తాజాగా చిత్ర ఒంటి విడుదల చేసిన కొత్త పోస్టర్ ఫాన్స్ కు పూనకలయితే తెప్పించింది కానీ, మరోసారి కాపీ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. విచిత్రమేమంటే ఈ సారి వస్తున్న ట్రోల్ల్స్ ప్రకారం అది సినిమా పోస్టర్ కాపీ కాదట… రెయిన్బో సిక్స్ సీజ్ అనే గేమ్ థీమ్ పోస్టర్ కు కాపీ అట.. ఆ పోస్టర్ పై మీరూ ఓ లుక్ వేయండి.

Prabhas, Shraddha kapoor, Saaho, Saaho new poster, Saaho release date, Saaho stills
Prabhas, Shraddha kapoor, Saaho, Saaho new poster, Saaho release date, Saaho stills
Loading...