భీమా డబ్బులకోసం చంపాలనుకుంటుంది … సాక్షి శివానంద్ పై తీవ్ర ఆరోపణలు

4421
భీమా డబ్బులకోసం చంపాలనుకుంటుంది ... సాక్షి శివానంద్ పై తీవ్ర ఆరోపణలు
భీమా డబ్బులకోసం చంపాలనుకుంటుంది … సాక్షి శివానంద్ పై తీవ్ర ఆరోపణలు

భీమా డబ్బులకోసం చంపాలనుకుంటుంది … సాక్షి శివానంద్ పై తీవ్ర ఆరోపణలు ….. సాక్షి శివానంద చెల్లెలు శిల్పా ఆనంద్ (ఓహాన్న శివానంద్) ఎప్పుడో బెజవాడ పోలీస్ స్టేషన్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, పిమ్మట టీవీ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపొయింది. నాలుగేళ్లనుంచి టీవీ లో కూడా కనుమరుగైపోయింది శిల్పా ఆనంద్ తాజాగా అత్తా, అక్క పై ఆరోపణలు చేస్తూ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. . ఇంతకు ముందు కూడా శిల్పా ఆనంద్ తల్లి సాక్షి శివానంద్ అత్తపై ఆస్థి విషయంలో కేసు పెట్టింది. ఈ కేసు అలాగే పెండింగ్ లో ఉంది. ఇప్పుడు తాజాగా శిల్పా ఆనంద్ కూడా సాక్షి అత్తా పై ఆరోపణలు చేస్తుంది. భీమా డబ్బులకోసం సాక్షి అత్త భర్తనే చంపిందని, అలాగే ఇప్పుడు భీమా డబ్బులకోసం సాక్షి తో కలిసి తనను చంపాలనుకుంటుంది అని ఆరోపిస్తుంది.

సాక్షి శివానంద్, Sakshi shivanand, Ohanna Shivanand, Shilpa anand, Sakshi shivanand accused
సాక్షి శివానంద్, Sakshi shivanand, Ohanna Shivanand, Shilpa anand, Sakshi shivanand accused
Loading...