బిగ్ బాస్ 3 లోకి హాట్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ??

4727
బిగ్ బాస్ 3 లోకి హాట్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ??
బిగ్ బాస్ 3 లోకి హాట్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ??

బిగ్ బాస్ 3 లోకి హాట్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ?? ….. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ మూడో సీజన్ రసవత్తరంగా సాగుతుంది. హాట్ యాంకర్స్, నటీమణులతో ఇప్పటికే గ్లామర్ నిండిన బిగ్ బాస్ 3 లోకి మొదటి ఎలిమినేషన్ తరువాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో హాట్ బ్యూటీ శ్రద్ధ దాస్ ను హౌస్ లోకి పంపనున్నట్టు వార్తలందుతున్నాయి. తాజాగా ఒక వెబ్ సిరీస్ లో సెమి న్యూడ్ గా కనిపించిన శ్రద్ధ దాస్ ఎంట్రీ ఇస్తే మరింత గ్లామర్ తో కళకళలాడనుంది బిగ్ బాస్. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Loading...