ఒక్క పోస్టుకు రెండు కోట్లు ??

4475
ఒక్క పోస్టుకు రెండు కోట్లు ??
ఒక్క పోస్టుకు రెండు కోట్లు ??

ఒక్క పోస్టుకు రెండు కోట్లు ?? ….. సోషల్ మీడియాలో ఫాలోయర్స్ ని పెంచుకుని, తద్వారా కోట్లు సంపాదించే సెలెబ్రిటీలలో మన ఇండియా నుంచి ప్రధమ స్థానంలో వుంది ప్రియాంక చోప్రా. ఇంస్టాగ్రామ్ లో నాలుగు కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్న ప్రియాంకా వివిధ బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. తద్వారా ఒక్కో పోస్ట్ కు ఈ అమ్మడు ఛార్జ్ చేసేది అక్షరాలా కోటి 86 లక్షలు. మొత్తం ప్రపంచంలో ఇలా సంపాదించే సెలెబ్రిటీలలో 19 వ స్థానంలో ఉంది ప్రియాంకా చోప్రా. బాలీవుడ్ నుంచి మరే ఇతర సెలెబ్రిటీ కూడా ఈ రేంజ్ లో సంపాదించలేకపోవటం విశేషమే మరి.

Loading...