అరటిపళ్ళు కూడా హానికరమే అంటున్న బాలీవుడ్ హీరో

1233
అరటిపళ్ళు కూడా హానికరమే అంటున్న బాలీవుడ్ హీరో
అరటిపళ్ళు కూడా హానికరమే అంటున్న బాలీవుడ్ హీరో

అరటిపళ్ళు కూడా హానికరమే అంటున్న బాలీవుడ్ హీరో ….. మూడేళ్ళ క్రితం మలయాళ నటి అనుశ్రీ తన ఫేస్బుక్ లో ఒక పఫ్ బిల్ (Rs 500 ) షేర్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు దాన్ని తలదన్నుతూ, రెండు అరటి పళ్ళు 442 రూపాయలు పెట్టి కొన్న రాహుల్ బోస్ ఒక వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అంతేకాదు, పళ్ళు హానికరం కాదని ఎవరన్నారు ?? అవి కూడా హానికరమే అంటూ, అరటిపళ్ళు, బిల్ వీడియో ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...